archiveUN

News

భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ శుభాకాంక్షలు

ఐక్యరాజ్యసమితి: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 100 కోట్ల డోసులను పంపిణీ చేసి మరో ఘనతను సాధించింది. గురువారం నాటికి భారత్‌ వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ సంఖ్య 100 కోట్లు దాటింది. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో...
News

బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై యుఎన్‌ జోక్యం చేసుకోవాలి

విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని స్వదేశీ హిందువులపై నిరంతర జిహాదీ మారణహోమాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంను పంపాలని విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. అక్కడ హిందువులపై రాడికల్‌ ఇస్లామిక్‌ జిహాదీలు, మత ఛాందసవాదులు చేస్తున్న దారుణాలను నాజీల...
News

పాకిస్తానే ఒక ఉగ్రవాది!

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశంలో భార‌త్ ఎదురుదాడి న్యూయార్క్‌: పాకిస్తానే ఒక ఉగ్రవాది... ప్రపంచంలో అతిపెద్ద నేరస్థ దేశం... మమ్మల్ని దాని బాధితుడిగా తయారుచేస్తోందని భారతదేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 76వ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సెషన్‌ ఆరో కమిటీలో భారతదేశం కౌన్సిలర్‌/లీగల్‌...
News

ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గన్‌ వేదిక కారాదు

ఐరాసలో భారత్‌ స్పష్టం ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్థాన్‌ భూభాగం నుంచి ఏ విధమైన ఉగ్ర కార్యకలాపాలను అనుమతించమన్న హామీని తాలిబన్లు అమలు చేయాలని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా విస్తృత సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచ...
News

అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించి.. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం...
News

అయ్యో పాపం… ఆఫ్ఘన్‌ పిల్లలు!

300 మంది తోడు లేకుండా ఇతర దేశాలకు వలస ఐక్యరాజ్యసమితి: తాలిబన్లు క్రూరత్వంతో వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్‌లోని పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడి బాలలపై ఐక్యరాజ్య సమితి ఒక సంచలన ప్రకటన చేసింది. అప్ఘనిస్తాన్‌కు చెందిన పిల్లలు ఇతర...
News

తీరు మారని జిత్తులమారి పాక్‌!

ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి అత్తారిల్లుగా ఉన్న జిత్తులమారి పాకిస్తాన్‌ నైజం మారలేదు. ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతుంటే, అవేవీ పట్టించుకోకుండా హిందుస్తాన్‌పై పడి, పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ‘శాంతి, సంస్కృతి’పై ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 75వ సెషన్‌లో ఇదే...
News

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ,...
News

ఐ.రా.స భద్రతా మండలి అధ్యక్ష పీఠంపై భారత్..

ఐరాస భద్రతా మండలిలో అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. విధుల నిర్వహణలో భారత్‌కు సంపూర్ణ మద్దతు అందిస్తామని రష్యా, ఫ్రాన్స్ ప్రకటించాయి. భారత్ అజెండా స్ఫూర్తి దాయకంగా ఉందని రష్యా అభినందించింది. ఉగ్రవాదంపై పోరు, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత...
News

మయన్మార్‌పై ఐరాస తీర్మానం – ఓటింగ్‌కు భారత్‌ దూరం

మయన్మార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించి, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనికాధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించింది. కానీ దీనికి భారత్‌ దూరంగా ఉంది. మయన్మార్‌...
1 2 3 4
Page 2 of 4