archive#TTD

News

ప్రకృతి వ్యవసాయంపై రైతుల‌కు టీటీడీ శిక్ష‌ణ

తిరుప‌తి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మ‌న్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే తమ ధ్యేయమన్నారు. టీటీడీ గోసంరక్షణ...
News

రేపు 25న 11వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

లోక కల్యాణం కోసం శ్రీవారి ఆలయంలో నిర్వహణ తిరుప‌తి: లోక‌ క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఈ నెల 25వ తేదీన గురువారం 11వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7...
News

నెల్లూరులో ఘనంగా సాగుతున్న శ్రీనివాసుని వైభవోత్సవాలు

నెల్లూరు: నెల్లూరులో టీటీడీ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో...
News

టీటీడీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్

తిరుప‌తి: శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్‌ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ పాలిటెక్నిక్ కళాశాలల‌కు ఎన్‌బిఏ గుర్తింపున‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను త్వ‌రితగ‌తిన పూర్తి చేయాల‌ని టీటీడీ జెఈవో స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్ క‌ళాశాల‌, ఎస్‌పిడ‌బ్ల్యూ...
News

తితిదే ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృతోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తితిదే అన్ని కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించామని చెప్పారు. దీంతోపాటుగా తిరుపతిలోని తితిదే పరిపాలన...
News

ఆ రోజుల్లో తిరుమలకు రాకండి – వృద్ధులు, చిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, వికలాంగులకు TTD విజ్ఞప్తి

ఆగస్టు 11 నుండి 15 వ తేదీ వ‌ర‌కు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని టీటీడీ అంచనా వేస్తోంది. భ‌క్తులు ప్రణాళికా బ‌ద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమల కు రావాలని...
News

ప్రభుత్వ అనుమతులు జాప్యం… టీటీడీ కల్యాణమస్తు వాయిదా

తిరుప‌తి: టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం జరగాల్సిన కల్యాణమస్తు వాయిదా పడినట్టు సమాచారం. 2011లో ఆగిపోయిన కల్యాణమస్తును తిరిగి 2022లో టీటీడీ ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద హిందూ కుటుంబాల్లోని యువతీయువకులకు సంప్రదాయబద్ధంగా వివాహం చేయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివాహ వేడుకలను...
News

శివాజీ చిత్రపటం తొలగింపు వివాదంపై టీటీడీ వివరణ

తిరుప‌తి: తిరుమలలో శివాజీ మహరాజ్‌ ఫొటో వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పందించింది. శివాజీ ఫొటోను ఎవరూ అడ్డుకోలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కొందరు అత్యుత్సాహంతో టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు పుకార్లను...
News

వ‌చ్చే 8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఒకటి నుంచి అందుబాటులో టికెట్లు తిరుప‌తి: భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్‌ ధర ఒకరికి...
News

టీటీడీ పాలకవర్గ భేటీలో కీలక నిర్ణయాలు

తిరుప‌తి: టీటీడీ పాలకవర్గ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. భేటీ సోమ‌వారం జ‌రిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణ‌యించారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించాలని...
1 7 8 9 10 11 25
Page 9 of 25