News

ఎల్లుండి అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్స‌వం

536views

అమ‌రావ‌తి: టీటీడీ నేతృత్వంలో అమరావతిలో నూతనంగా చేప‌ట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దేవస్థానం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 4న నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలూ ప్రారంభం కానున్నాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.