జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో...









