రికార్డులు తిరగరాసిన ప్రధాని ప్రసంగం
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోడీ చేసిన లాక్‌డౌన్ ప్రకటన రికార్డులు తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన టెలివిజన్ ప్రసంగంగా నిలిచింది. 2016 నోట్ల రద్దు స్పీచ్‌ను ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇండియా...