archive#PM MODI

News

అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం

కోయంబత్తూరు: కోయంబత్తూరు-సూళూరు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై...
News

6న భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ డిసెంబరు ఆరోతేదీన భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జరగనున్న 21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ప్రధానమంత్రి మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ సదస్సులో భారత్​, రష్యా ద్వైపాక్షిక...
News

19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ...
News

కేదారనాథ్ ‌లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఉత్తరాఖండ్ ‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం (నవంబర్ 5) ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైన తర్వాత పునర్నిర్మాణమైంది. ప్రారంభోత్సవానికి ముందు, పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు...
News

తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. కరోనా టీకాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, రెండో డోసులూ తీసుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. వ్యాధులను, శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని.. తుదముట్టించేంత వరకూ పోరాడాల్సిందేనని...
News

మీ వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నారు – సైనికులతో ప్రధాని మోడీ

ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్ ‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను...
News

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ

కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు....
News

రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్ట్

ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన ప్రధాని వార‌ణాసి: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను రూ.64 వేల కోట్లతో సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని వార‌ణాసి నుంచి ప్రధాని ప్రారంభించారు. వార‌ణాసిలో రూ.5,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని...
News

జి-20 సమావేశాల‌కు మోదీకి ఆహ్వానం

ఖరారైన ఇటలీ, బ్రిటన్ పర్యటన న్యూఢిల్లీ: ఇటలీ, బ్రిటన్లలో ఈ నెల 29 నుంచి నవంబరు రెండోతేదీ వరకు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్​-26 సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో...
News

ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా, గవర్నర్​ అనందీబెన్​ పటేల్​లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య...
1 2 3 9
Page 1 of 9