ప్రధాని మోడీ గొప్ప మానవతావాది – గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ ఇటీవల హస్తం పార్టీని వీడిన దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్ ఎట్టకేలకు తన రాజీనామాపై మౌనం వీడారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బలవంతంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు....









