News

విద్యార్థులు పరీక్షలను పండుగలా భావించాలి: ప్రధాని మోడీ

411views

విద్యార్థులంతా పరీక్ష అంటే పండుగలా భావించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సాధారణమని, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఒత్తిడిని గెలవొచ్చని ప్రధాని అన్నారు. క్రీడలతో ఆత్మవిశ్వాసం వస్తుందని, అందుకే జాతీయ విద్యా విధానంలో క్రీడలకు ప్రాముఖ్యతనిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.