ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 26వ జాతీయ యువజనోత్స వేడుకలు ప్రారంభం
కర్నాటకలోని హుబ్బళ్ళిలో 26వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. స్వామి వివేకానంద ఆదర్శాలు, బోధనలను గౌరవించుకోవడం కోసం ఆయన జయంతి నాడు పాటించే ‘జాతీయ యువజన దినోత్సవం'...