archiveNANDYALA

News

స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

కర్నూలు: నంద్యాల, సంఘమిత్ర ఆవాసంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం(షహీద్ దివస్) జరిగింది. సంఘ‌మిత్ర ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా, సేవా భారతి సహకార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ప్రధాన వక్త, కార్యవర్గ సభ్యుడు ఈ వెంకటయ్య వేదిక నలంకరించగా, జ్యోతిప్రజ్వలన,...
News

‘సక్షమ్’ వైద్య శిబిరంలో 36 మందికి చికిత్స‌లు

నంద్యాల‌: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణుని ఆలయం వ‌ద్ద‌ సక్ష‌మ్ స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వ‌హించారు. 'సక్షమ్ భారత్ - సమర్థ భారత్' పేరిట ఆదివారం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో 36 మంది...
News

ధ‌ర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు

నంద్యాల‌: నంద్యాల నగరంలోని స్థానిక గణపతి ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం, మహానంది రోడ్డు నందు శివరాత్రి సందర్భంగా మట్టితో తయారు చేసిన శివలింగనికి పూజలు చేశారు. ప్రధాన వక్త డాక్ట‌ర్‌ గెలివి సహదేవుడు మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని, మన సంస్కృతీ...
News

వాడవాడలా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు

విశాఖపట్నం: మహారాజ్‌ ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు ఏపీలో ఘనంగా జరిగాయి. విశాఖపట్నం బీవీకే కాలేజీలో శనివారం విద్యార్థులు స్వయంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దువ్వూరి సత్యనారాయణ విచ్చేసి, మాట్లాడారు. శివాజీ మహారాజ్‌ జీవిత ఘట్టాలను, శివాజీ పరాక్రమం, దేశం...
News

సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

నంద్యాల: అడవి బిడ్డల పాలిట‌ ఆరాధ్య దైవం సంత్ సేవా లాల్ జయంతి వేడుకలు నంద్యాల, పాణ్యం మండలాల్లో ఘనంగా జరిగాయి. 15వ తేదీన నంద్యాల మండలం అబాండం తండాలో సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి, బోగ్ బండారో పూజ కార్యక్రమం...
News

యాలూరులో హిందూ సమ్మేళనం

నంద్యాల‌: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం, యాలూరులోని ఆది జాంబవ కాలనీలో హిందూ సమ్మేళనం ఈ నెల 24న జ‌రిగింది. ప్ర‌ధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ కర్నూల్ విభాగ్ కార్యకారిణి డాక్టర్ ఉదయ శంకర్ పాల్గొని, మాట్లాడారు. హిందూ మతం గొప్పతనం, హిందూమతంలో...
News

చెంచుల‌కు దుప్పట్ల‌ పంపిణీ

నంద్యాల‌: చలి తీవ్రత దృష్ట్యా అడవి బిడ్డలైన చెంచులకు దుప్ప‌ట్ల పంపిణీ కార్య‌క్రమం జ‌రిగింది. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సేవా కార్య‌క్ర‌మం వ‌ల్ల కొత్తపల్లె మండలంలోని జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్ర...
News

పొన్నాపురంలో వేడుకగా దత్త జయంతి, బంటుపల్లెలో హిందూ స‌మ్మేళ‌నం

నంద్యాల: క‌ర్నూలు జిల్లా, నంద్యాల శివారు పొన్నాపురంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఈ నెల 18న ఘ‌నంగా ద‌త్త జ‌యంతి జ‌రిగింది. స్థానిక ధ‌ర్మ జాగ‌ర‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో భ‌జ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. భ‌క్తుల‌కు...
News

క‌ర్నూలు జిల్లాలో ఘోరం… గ‌ణ‌ప‌తి విగ్రహంపై దాడి!

క‌ర్నూలు: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల రైల్వే స్టేష‌న్ ద‌రి పోస్టాఫీసు స‌మీపంలోని గ‌ణేషుని విగ్ర‌హాన్ని దుండ‌గులు విర‌గ్గొట్టారు. మొన్న శ్రీ‌కాకుళం జిల్లా, పాత‌ప‌ట్నంలోని జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌ర్నూలులోని హిందూ దేవుడి విగ్ర‌హాన్ని బుధ‌వారం రాత్రి ప‌గ‌ల‌గొట్ట‌డ‌డంపై భ‌క్తులు నిప్పులు...
News

చెంచులకు దుస్తుల పంపిణీ

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, జానాల, బలపాల తిప్ప, సిద్దేశ్వరం, పాత మాడుగల, యర్రమఠం తదితర చెంచు గూడాలలో చెంచులకు చీరలు, ప్యాంట్లు, చొక్కాలు, పిల్లల దుస్తులు పంపిణీ జరిగింది. నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానాల గూడెం...
1 2 3 4
Page 3 of 4