archiveNANDYALA

News

చెంచుగూడెంలో ఉచిత వైద్య శిబిరం

నంద్యాల: నంద్యాల జిల్లా, ఆత్మకూరు పరిధిలో గల నాగలూటీ చెంచు గూడెంలో సంఘమిత్ర సంచార వైద్యశాల, ఐఎమ్ఏ మహిళా విభాగం డాక్టర్లచే వైద్య శిబిరం జరిగింది. గర్భిణులకు, చిన్నారులకు రక్త హీనత, చర్మ వ్యాధులు ఉన్న వారికి ఉచితంగా మందులను అందజేశారు....
News

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం… భక్తసంద్రమైన అహోబిలం క్షేత్రం

నంద్యాల: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథ‌మ నందిలో కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు - మన గుడి - మన బాధ్యత) జిల్లా వ్యాప్తంగా విస్తరించటం విశేషం. ఈ కార్య‌క్ర‌మం ఆస్తికులలో భక్తిభావం ఇనుమడింపజేస్తూ నిరంతర శ్రద్దా...
News

ఉచిత వైద్య‌శిబిరంలో మ‌హిళ‌ల‌కు చికిత్స‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా, నంద్యాల పరిసర గ్రామమైన ఎన్.కొత్తపల్లె, శ్రీ శారదా విద్యాపీఠం పాఠ‌శాల‌లో గ్రామీణ మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించారు. సంఘ‌మిత్ర సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి వివేకానంద సేవా స‌మితి, ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్...
News

నేత్రదానంపై అవగాహన సదస్సు

నంద్యాల‌: నంద్యాల నగరంలో ఈ నెల ఏడోతేదీన నేత్రదానం పక్షోత్సవాలు పుర‌స్క‌రించుకుని నేత్రదానం పై అవగాహన సదస్సు జరిగింది. దివ్యాంగుల అభ్యున్న‌తికి నిరంత‌రం పాటుపడుతున్న అఖిల భారతీయ సేవా సంస్థ సక్షమ్ ఆధ్వ‌ర్యంలో బొమ్మల సత్రంలో ఉన్న మహర్షి అకాడమీ, సుభాష్...
News

తప్పులను దిద్దుకొని, తిరుగులేని శక్తిగా దేశాన్ని నిలుపుదాం

"ఆంగ్లేయుల ఏలుబడి - అంతులేని దోపిడి'' పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో వ‌క్త‌లు నంద్యాల: స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వాల సందర్భంగా "ఆంగ్లేయులు ఏలుబడి - అంతులేని దోపిడి" పుస్తక పరిచయం కార్యక్రమం సోమ‌వారం విజ్ఞాన...
News

నంద్యాల‌లో ఇంటింటా ధ‌ర్మ ప్ర‌చారం

నంద్యాల‌: ఏపీలోని నంద్యాల జిల్లా నందమూరి నగర్‌, సుగాలి తాండలో ఇంటింటా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారం జ‌రిగింది. ముఖ్య అతిథిగా శ్రీశ్రీశ్రీ ప్రమోద్ స్వామీజీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆత్మీయ బంధువుల కుటుంబాల‌ను క‌లిసి, హిందూ మ‌తం విశిష్ట‌త‌ను స్వామిజీ వివ‌రించారు. వారిళ్ళ‌లో...
News

ఎన్.కొత్తపల్లిలో సాకారమైన సరస్వతి ధామం కల

నంద్యాల: నంద్యాల జిల్లా పరిసర గ్రామమైన ఎన్. కొత్తపల్లి శ్రీశ్రీశ్రీ ప్రమోదు చైతన్య స్వామి వారు ఈ ప్రాంత చిన్నారుల విద్యాభివృద్ధి తో పాటు, సాంస్కృతిక, ధార్మిక అభివృద్ధిని కాంక్షించారు. ఇందులో భాగంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠానికి అందజేసిన చైతన్య...
News

అడవి పందుల బెడ‌ద‌తో రిజర్వాయర్‌లోకి దూకిన ఆవులు…ర‌క్షించిన జాల‌ర్లు

నంద్యాల‌: ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ఆవుల మంద దూకింది. అడవి పందులు తరమడంతో ప్రాణభయంతో తెలుగు గంగ రిజర్వాయర్​లోకి దూకాయి. ఇది గమనించిన పశువుల కాపర్లు ఆందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లకు సమాచారమిచ్చారు. సుమారు 500...
NewsProgramms

స్వయంసేవకులచే కిశోర బాల బాలికలకు ఉచిత కరాటే శిక్షణ

నంద్యాలలో... స్థానిక స్వయంసేవకులు కిశోర బాల బాలికలకు ఉచితంగా ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం లేదా రాత్రి పొద్దుపోయే వరకు టీవీలు చూసి, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం లాంటి అలవాట్లకు లోనుకాకుండా ఉండేలా...
News

ఉద్యమంగా మారుతున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

నంద్యాల: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(మన ఊరు, మన గుడి, మన బాధ్యత) కార్య‌క్ర‌మం ఓ ఉద్య‌మంగా మారుతోంది. నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమనంది దేవస్థానంలో గత ఏకాదశి రోజున లాంఛ‌నంగా కొద్ది మందితో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇప్పుడు ఊపందుకున్న‌ది....
1 2 3 4
Page 2 of 4