ఆంధ్రా, కేరళలో ఇద్దరు బీజేపీ నేతల హత్య!
విజయవాడ/తిరువనంతపురం: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలపై రోజు రోజుకూ రాజకీయ ప్రత్యర్థుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్, కేరళలో ఇద్దరు నాయకులను పొట్టన పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల...









