archive#KERALA

News

చేయి చేయి కలుపుదాం… సేవ చేయ కదులుదాం…

తిరువ‌నంత‌పురం: కేరళలో భారీ వర్షాల వ‌ల్ల చెట్లు కూలిపోయాయి. మ‌రికొన్ని చోట్ల మ‌ట్టి ఇళ్ళు ధ్వంస‌మ‌య్యాయి. ఇళ్ళ‌ల్లోకి, కాలువ‌ల్లోకి చెత్తాచెదారాలు వ‌ర‌ద‌తో వెళ్ళిపోయాయి. రోడ్ల‌పై చెట్లు ప‌డ‌డంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. దీంతో అక్క‌డి సేవాభార‌తి కార్య‌క‌ర్త‌లు బృందాలుగా విడిపోయి, వ‌ర‌ద...
News

కేరళలో ముమ్మరంగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ సహాయక చర్యలు

కేరళలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 11 జాతీయ విపత్తు సహాయక దళాలు [National Disaster Response Forces (NDRF)), రెండు సైన్యం మరియు రెండు డిఫెన్స్ సర్వీస్ కాప్స్ (DSC) బృందాలతో సహా కేంద్ర బలగాలు కేరళ దక్షిణ మరియు...
News

ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే R S S మరింత బలోపేతం కావాలి – జస్టిస్ జె. బెంజమిన్ కోషి

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్‌లో పండిట్లు మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఊచకోత గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరింత బలోపేతం కావాలని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్...
News

కేరళ : అక్షర రథ యాత్రపై జిహాదీల కన్నెర్ర

భారత స్వాతంత్ర్య డెబ్బై ఐదవ వార్షికోత్సవం (ఆజాదీ కా అమృత మహోత్సావ్) లో భాగంగా, కేరళ కోజికోడ్ కు చెందిన కేసరి వార పత్రిక ‘అక్షర రథ యాత్ర’ను నిర్వహించింది. కన్యాకుమారి నుండి కోజికోడ్ వరకు ఈ ఊరేగింపు సాగింది. రథయాత్రను...
News

బెదిరించి, సరుకులు పట్టుకుపోయిన మావోలు

కోడంచెరి: కేరళలోని కోజికోడ్‌ జిల్లా, కోడంచెరి పంచాయతీలోని వట్టచిరా అటవీ కాలనీలో సాయుధ మావోయిస్టులు ప్రజలను బెదిరించి ఆహార పదార్థాలను తీసుకెళ్లారని ఫిర్యాదు నమోదైంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం... 16వ తేదీ రాత్రి మావోయిస్టులు ఊర్లోకి వచ్చారు. అయితే,...
News

కేరళలో నార్కో జిహాద్‌!

ఆంధ్రా నుంచి మత్తుమందు సరఫరా! తిరువనంతపురం: కేరళలో నార్కో జిహాద్‌ ఆగడం లేదు. చట్ట వ్యతిరేక వ్యాపారం వల్ల అధిక లాభాలు వస్తుండడం, తమ మతపరమైన కోరికలు నెరవేరుతుండడంతో అధిక సంఖ్యాకులు దీనినే నమ్ముకున్నారు. మలప్పురంలో హమీద్‌, అలీ, షరఫుద్దీన్‌, జంషాద్‌ను...
News

కేరళలో లవ్‌ జిహాద్‌!

15 ఏళ్ల క్రిస్టియన్‌ బాలికపై లైంగిక వేధింపులు ముస్లిం మతం మార్చే ప్రయత్నం అమ్మాయి ఫోన్‌లో ముస్లిం ఆచారాలను బోధించే యాప్‌లు తిరువనంతపురం: కేరళలో లవ్‌ జిహాద్‌లో జరిగిన సంఘటనలో, 15 ఏళ్ల క్రైస్తవ బాలికపై ముస్లిం వ్యక్తి అర్షద్‌ లైంగిక...
News

కేరళలో కోరలు సాచిన నార్కోటిక్‌ జిహాద్‌!

రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌తో ముగ్గురి అరెస్టు తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ముగ్గురు నిషేధిత మత్తుమందు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రూ.10లక్షల విలువైన 100 గ్రాముల ఎండిఎంఎ అనే నిషేధిత మత్తుమందును రవాణా చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...
News

కేరళలోని జటాయురామ ఆలయానికి నడకదారి సర్వే

‘పదం పదం రామపదం’ అనే ప్రాజెక్ట్‌తో పనులు కొల్లం: కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా, చడయమంగళం గ్రామంలోని జటాయురామ ఆలయం దర్శించుకునేందుకు నడకదారి నిర్మాణానికి సర్వే ప్రారంభమైంది. మెట్లను ఒక్కొక్కటిగా రాతితో నిర్మించి, భక్తులు సులభంగా వెళ్ళేందుకు చర్యలు అధికారులు చేపడుతున్నారు....
News

కేర‌ళ‌లో వణికిస్తున్న నార్కోటిక్స్‌ జిహాద్‌!

పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు తిరువనంతపురం: లవ్‌ జిహాద్‌ తర్వాత ప్రస్తుతం నార్కోటిక్‌ జిహాద్‌కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబార్‌ చర్చ్‌ బిషప్‌ మార్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌...
1 4 5 6 7 8 11
Page 6 of 11