archive#KERALA

News

వైద్య పరిశోధనల్లో కొత్త ఒరవడి

అవయవ మార్పిడి చేయించుకున్న వారికి అండగా కొత్త పరిజ్ఞానం రూపొందించిన కేర‌ళ వైద్యులు తిరువ‌నంత‌పురం: అవయవ మార్పిడి చేయించుకున్న వారి చికిత్సల్లో కేరళలోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తల కొత్త ప్రక్రియను కనుగొన్నారు. రోగి జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించి, దాని...
News

శబరిమల యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

భారీ వర్షాల ఫలితం తిరువనంతపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలతో పంబా నది సహా ప్రధాన నదుల్లో నీటి...
News

కేరళ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌

తిరువనంతపురం: ‘ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయసేవక్‌ సంజిత్‌ను హత్య చేయడం చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయం. ఈ ఉగ్ర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలుస్తాము’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య అన్నారు....
News

బంగారం అక్రమ రవాణా!

ఐదుగురి అరెస్టు కేరళ: లెక్కల్లో చూపని బంగారాన్ని తీసుకెళ్తున్నందుకు అబ్దుల్‌, బషీర్‌, నాసర్‌, జార్జ్‌, థామస్‌లను కాలికట్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరో ఘటనలో పలువురి ప్రయాణికుల నుంచి రూ.3.71 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. వీరంతా దుబాయ్‌, షార్జా నుంచి...
News

పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్య!

పాలక్కాడ్‌(కేరళ): కేరళలోని పాలక్కాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తను దుండగులు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో నరికి చంపారు. మృతుడు మంబరం ఎల్లపుల్లికి చెందిన సంజిత్‌గా గుర్తించారు. సంజిత్‌కు 27 ఏళ్ళు ఉంటాయి. భార్య, ఏడాది బాబుతో బైక్‌పై...
News

భారత్ ను అవమానించేలా ఉన్న కార్టూన్ కు అవార్డు : కేరళ లలిత కళా అకాడమీ తీరుపై సర్వత్రా ఆగ్రహం

భారత్ ను అవమానించేలా వేసిన ఒక కార్టూన్‌ కు అవార్డు ఇవ్వడంతో కేరళ లలిత కళా అకాడమీ మరో వివాదంలో చిక్కుకుంది. గ్లోబల్ పాండమిక్ సమ్మిట్‌లో యునైటెడ్ స్టేట్స్, చైనా మొదలైన ఇతర ప్రపంచ ప్రతినిధులతో పాటు భారత్ తరపున ఆవు...
News

చివరి జిహాద్ ‌కు సిద్ధమైన అల్-కేరళ మిలిటరీ బ్రిగేడ్

* యాక్టివ్ గా 3200 స్లీపర్ సెల్స్ * వారిలో 40% మహిళలు ఎప్పటి నుంచో కేరళ ఇస్లామిక్ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడు 'యాంటీ టెర్రర్ సైబర్ వింగ్ ఇండియా' ప్రచురించిన కొత్త నివేదికలో కేరళలో ISISతో సంబంధమున్న 3,200 స్లీపర్...
Newsvideos

వీడియో : కేరళలో కరోనా ఎందుకు విజృంభిస్తోంది?

మన మీడియా మోస్తున్నట్లుగా నిజంగానే కేరళ మిగతా రాష్ట్రాలకి ఆదర్శమా? దేశమంతా కేరళ బాటలోనే నడవాలా? నిజంగా అలా నడిస్తే దేశం ఏమవుతుంది? దేశ‌మంతా కోవిడ్ కేసులు త‌గ్గుతుంటే, కేర‌ళ‌లో మాత్రం కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయ్.‌ ఇంత‌కీ కేర‌ళ‌లో ఏం...
News

బాలిక‌ను బలితీసుకున్న ఇస్లామిక్‌ చికిత్స!

తిరువనంతపురం: అనారోగ్యానికి గురైన 11 ఏళ్ళ బాలిక‌కు ఆధునిక వైద్యం అందించకుండా మొండిగా ఇస్లామిక్‌ మతపరమైన చికిత్స అందించడంతో ఆ పాప మరణించింది. ఆ ఇంటి ఇరుగుపొరుగు వారు అందించిన వివరాల ప్రకారం... కేరళలో 11 ఏళ్ల ఫాతిమా అనే బాలిక...
News

భుజం… భుజం… క‌లిపి వంతెన నిర్మించి…

తిరువ‌నంత‌పురం: ప్రకృతి బీభ‌త్సానికి కేర‌ళ అత‌లాకుత‌ల‌మైంది. రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంస‌మ‌య్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ సంఘ‌ట‌న‌తో ఆయా గ్రామాల మ‌ధ్య సంబంధాలు తెగిపోయాయి. స‌మాచారం తెలుసుకున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ అనుబంధ సంస్థ...
1 3 4 5 6 7 11
Page 5 of 11