archive#INDIAN ARMY

News

సిక్కిం సరిహద్దుల్లో భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తత

తూర్పు లడ్డాఖ్‌ వివాదంతో భారత్‌, చైనా మధ్య ఓ వైపు ప్రతిష్టంభన కొనసాగుతుండగానే వాస్తవాధీన రేఖ వద్ద మరో ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్‌, చైనా జవాన్లు ఘర్షణకు దిగారు. నకులా...
News

చైనా కుతంత్రాలను తిప్పికొట్టి దేశ ప్రజల ధైర్యాన్ని పెంచారు : భారత సైన్యాన్ని ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్

భారత్‌ - చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం వీరోచిత ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలాగే, దురాక్రమణకు యత్నించిన చైనాను గట్టిగా తిప్పికొట్టిన మన సైనికులు ప్రజలను తలెత్తుకొనేలా చేశారంటూ కొనియాడారు....
News

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్

గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది...
News

దక్షిణ కొరియా పర్యటనలో భారత ఆర్మీ ఛీఫ్

భారత ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే మూడురోజుల పర్యటన నిమిత్తం  దక్షిణ కొరియాకు వెళ్ళారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణ కోసం ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియా భారత్ ‌కు కీలక...
News

భారత్‌ అమ్ములపొదిలో మరో అరుదైన ఆయుధం ఏటీఏజీఎస్‌

సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ...
News

సరిహద్దుల రక్షణకు సదా సిద్ధం – బిపిన్ రావత్

దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. తూర్పు లడ్డాఖ్‌ వద్ద భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రావత్ ఈ ప్రకటన చేశారు. జీఆర్‌ఎస్‌ఈ యార్డ్ నుంచి మొదటి ఫ్రిగేట్ వార్‌షిప్‌ను...
News

చైనాపై నిఘాకు మెరైన్ కమాండోలు

అక్రమ చొరబాట్లకు పాల్పడుతున్న చైనాపై నిఘా, పర్యవేక్షణను మరింత పెంచేందుకు భారత్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తూర్పు లడ్డాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలను మోహరించిందని తెలిసింది. ఆరు నెలలుగా అక్కడే గస్తీ కాస్తున్న వాయుసేన...
News

సరిహద్దుల్లో అశువులు బాసిన మరో భారత వీర జవాను

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పాక్‌ కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో...
News

మంచులో చిక్కుకుపోయిన పౌరులను రక్షించిన భారత సైన్యం

మంచులో చిక్కుకుపోయిన పది మంది పౌరులను భారత సైన్యం రక్షించింది. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజులుగా పెద్దఎత్తున మంచు కురుస్తుండటంతో అనేక రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి పది మంది జాతీయ రహదారి- 244 సింథన్‌ మార్గంలో ఓ వాహనంలో...
1 2 3 4
Page 1 of 4