సైనిక సంక్షేమానికి జన సేనాని కోటి విరాళం
ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. మిలటరీ డే సందర్భంగా సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి గతంలో విరాళంగా ప్రకటించిన రూ.కోటి చెక్కును ¸కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేందకుమార్‌కు...