archive#INDIAN ARMY

News

భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్‌ ప్యాడ్‌ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ...
News

ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత‌!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ ఉరీ​ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం, బారాముల్లా పోలీసులు కలిసి హతమార్చారు. ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం, పోలీసు దళాలు...
News

భారత ఆర్మీ పోస్టుపై దాడికి రూ.30 వేలు ఇచ్చారు…

పాకిస్తాన్ కుట్ర‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన పాక్ ఉగ్ర‌వాది హుస్సేన్‌ జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ.. పాకిస్తాన్ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీకి...
News

భద్రతా దళాలపై పలుచోట్ల ఉగ్ర దాడులు

* సమర్థంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలు ఈశాన్య భారత్ ‌లోని ఇండో - మయన్మార్‌ సరిహద్దుల్లోని పలు చోట్ల భద్రతా దళాలపై దాడులు జరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్ ‌లోని అస్సాం రైఫిల్స్‌ శిబిరాలపై ఉల్ఫా-ఐ, ఎన్‌ఎస్‌సీఎన్‌ (నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌...
News

ఆధునాత‌న యుద్ధాలు తిప్పికొట్టేందుకు భార‌త్ సిద్ధం

న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగే యుద్ధాల‌ను తిప్పికొట్టేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆధునిక కమ్యూనికేషన్‌, సైబర్‌, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం...
News

సైన్యంలో మేడ్ ఇన్ ఇండియా యుద్ధ వాహనాలు

న్యూఢిల్లీ: భారత్‌లో తయారు చేసిన సైనిక వాహనాలను ఇండియన్ ఆర్మీలో ప్రవేశ పెట్టారు. ఈ ఇన్‌ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్‌ను చాలా సులభంగా డ్రైవ్ చేయొచ్చని సైన్యం తెలిపింది. డ్రైవర్‌ 1,800 మీటర్ల దూరం వరకు చూడగలుగుతారని వెల్లడించింది. వాహనంలో కూర్చొనే బయట...
News

సాయుధ దళాల్లో పరివర్తనాత్మక సంస్కరణలు కొనసాగుతాయ్ – భారత సైన్యాధ్యక్షుడు మనోజ్ పాండే

సాయుధ దళాల్లో పరివర్తనాత్మక సంస్కరణల ప్రక్రియ కొనసాగుతోందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే తెలిపారు. సరిహద్దులు, దేశంలో అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటూనే మార్పులను చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకనుగుణంగానే సాయుధ దళాల ఆధునికీకరణ కొనసాగుతోందన్నారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌...
News

రైళ్ళు తగలబెట్టే వాళ్ళను, విధ్వంసం సృష్టించే వాళ్ళ‌ను భారత సైన్యం కోరుకోదు

భారత మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్‌ న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్‌ సమర్థించారు. అయితే, ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న పోకిరీలను తీసుకునేందుకు ఆర్మీ ఎన్నడూ...
News

‘అగ్నిపథ్’ సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదు – కేంద్రం

స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం...
News

సాయుధ బలగాల్లో కొత్త సర్వీస్ ‘అగ్నిపథ్ ’

న్యూఢిల్లీ: యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్ళ‌ కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు...
1 2 3 4 9
Page 2 of 9