వెలుగులోకి తామ్ర శాసనం
కడప నగరంలోని స్థానిక ప్రముఖులు శారద ప్రసన్న ఆధీనంలోని తామ్ర శాసనాన్ని వెలుగులోకి తెచ్చారు. స్థానిక సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి దీని గురించి ఏపీగ్రఫీ విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డి దృష్టికి తీసుకు...







