News

NewsProgramms

సంత్ రవిదాస్ 621 వ జయంతి వేడుక

సామాజిక సమరసతా వేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో స్థానిక సంతపేటలో సంత్ రవిదాస్ 621 వ జయంతి వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ మరియూ సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ...
ArticlesNews

దాడులే వామపక్షాల సాంప్రదాయం

ఫిబ్రవరి 08 వ తేది శనివారం 44 వ కోల్‌కతా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కోల్‌కతాలోని విద్యా సంస్థల విద్యార్థులమని చెప్పుకునే వామపక్ష గూండాలు కొందరు బిజెపి ‘జనబార్తా’, వీహెచ్‌పీ స్టాల్స్‌పై దాడి చేశారు. దుండగులలో...
News

వంద చేతులతో సంపదను సృష్టించండి – వెయ్యి చేతులతో పంచండి

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల రెండు రోజుల హిందూ ఎకనామిక్ ఫోరం ప్రాంతీయ సమావేశం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్కులో జరిగింది. హిందూ ఎకనామిక్ ఫోరం (హెచ్ఇఎఫ్) అనేది హిందూ సమాజంలోని వివిధ వ్యక్తులను, పారిశ్రామికవేత్తలు,...
News

సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తాం

ప్రముఖ కవి సంత్‌ రవిదాస్‌ ఆలయాన్ని గొప్పగా నిర్మించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం నిర్వహించిన సంత్‌ రవిదాస్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దిల్లీలో రవిదాస్‌...
News

మంచు కొండల్లో… ఏడుకొండలవాడు….

దేశానికి తలమానికంలా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకోనుంది. ఏడుకొండలవాడి ఆలయ నిర్మణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు కొద్దిరోజుల కిందటే టీటీడీ అధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి...
News

నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ – బుల్లెట్‌ప్రూఫ్‌ హెల్మెట్‌ మేడ్ బై ఇండియన్ మేజర్

భారత సైన్యానికి చెందిన ఓ మేజర్‌ విధుల్లోని సైనికులకు ఉపయోగపడేలా బాలిస్టిక్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ హెల్మెట్‌ను రూపొందించారు. గతంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ తయారు చేసిన మేజర్‌ అనూప్‌మిశ్రానే ప్రస్తుతం హెల్మెట్‌ను కూడా అభివృద్ధి చేయడం విశేషం. ఈ హెల్మెట్‌కు ఏకే 47తో...
News

క్యాబ్‌ డ్రైవర్‌ రోహిత్ ను సత్కరించిన భాజపా

మహారాష్ట్ర రాజధాని ముంబయి భాజపా నాయకులు శనివారం ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను వినూత్న పద్ధతిలో సత్కరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ముంబయికి వచ్చిన ఓ వ్యక్తిని అతడు పోలీసులకు పట్టించడమే అందుకు కారణం. దీంతో ముంబయి భాజపా...
News

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సీతారామ లక్ష్మణ హనుమంతుల చిత్రాలున్న నాణాల విరాళం

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని కేంద్ర ప్రకటించిన వేళ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్‌ రాజధాని పట్నాలోని మహవీర్‌ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా...
1 868 869 870 871 872 1,018
Page 870 of 1018