చాళుక్యుల శిల్పాలను పరిరక్షించాలి
ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన బాదామీ చాళుక్యుల శిల్పాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించే కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు సమీపంలోని పంచలింగాల...







