ఉగ్రవాదులకు పాకిస్థాన్ సురక్షితం.. అందుకే బిన్ లాడెన్..! : విదేశాంగ మంత్రి జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రస్సెల్స్ వేదికగా దాయాది పాకిస్థాన్ పై విమర్శలు చేశారు. పాకిస్థాన్.. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని ఆయన చెప్పారు....







