అయోధ్య నిధుల కేసులో సాధువుల ప్రమేయం లేదు: సీఎం యోగి ఆదిత్యనాథ్
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో సాధువులు, సంతులకు ఎలాంటి ప్రమేయం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఇదే విషయం వెల్లడైందని...







