విడుదలకు ముందే ‘రామాయణ’ సినిమా.. ముందస్తు స్క్రీనింగ్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీలోని శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర బృందానికి లేఖ రాసి, సినిమా విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించాలని కోరారు....







