‘లవ్ జిహాద్’ : ఫైజాన్ వేధింపులు, బెదిరింపుల కారణంగా హిందూ విద్యార్థిని ఆత్మహత్య!
ఆగ్రా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఓ హిందూ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తనను వేధింపులకు గురిచేసి, బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షంషాబాద్...





