శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు: టీటీడీ
తిరుమల:తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్న నేపథ్యంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తొమ్మిది...






