జగన్నాథుడికి 9 కుండల్లో ప్రత్యేక పానీయం- ఆ వెంటనే పారబోస్తారు! ఎందుకలా?
ఒడిశాలోని పూరీ జగన్నాథ బహుడా (తిరుగు) రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. కోట్లాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథ, బలభద్ర, సుభద్రలు (ముగ్గురు మూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాల్లో శ్రీక్షేత్ర వెలుపలకు చేరుకున్నారు. ఆ తర్వాత 'సున్నాభెషొ'లో...







