కెమెరా కళ్లద్దాలతో పద్మనాభ స్వామి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నం
సీక్రెట్ కెమెరాలున్న స్మార్ట్ కళ్లద్దాలు ధరించి కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని గుజరాత్కు చెందిన సురేంద్ర షా (66) గుర్తించారు. సురేంద్ర షా తన భార్య, సోదరి,...







