భజనల భూమికి తీర్థ యాత్ర….పండరీపూర్ వారీ యాత్ర
విఠల... విఠల...విఠోభా.. పాండురంగా! అంటూ ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ స్వామినిచూసేందుకు ఓ ఉద్యమంలా కదిలి..వయసుతో సంబంధం లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ..తొలి ఏకాదశి నాటికి పాండురంగడి ఆలయాన్ని చేరుకుంటారు లక్షలాది మంది భక్తులు. అంగరంగ వైభవంగా సాగే ఈయాత్ర పేరే...







