News

News

హిందూ దేవతా విగ్రహాలను కాలువలో విసిరేసి అపవిత్రం చేసిన ఛాందసులు

శివమొగ్గ బంగారప్ప బరంగేలోని ఓ పార్కులో వున్న గణేషుడు,నాగ దేవతా విగ్రహాలను యువకులు అపవిత్రం చేశారు. ఈ రెండు విగ్రహాలను సమీపంలోని కాలువలోకి విసిరేసి, అక్కడి నుంచి పారిపోయారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెహ్మతుల్లా, సద్దాం అనే ముస్లిం...
News

యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి దుర్గాన్ని విశాఖపట్నం నేవీ బృందం సోమవారం సందర్శించింది. చారిత్రక నేపథ్యమున్న ఉదయగిరి పేరుతో యుద్ధ నౌక రూపుదిద్దుకొని ఆగస్టు 26న ప్రారంభోత్సవం కానుండడంతో లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ప్రశాంత్, బృంద సభ్యులు నరసింగరావు, నవీన్,...
News

శతాబ్ది ఉత్సవాల్లో ప్రతి గ్రామంకు, ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క అఖిల భారత ప్రాంత ప్రచారక్ సమావేశంలో, సంఘ్ కార్యకలాపాల విస్తరణ, శతాబ్ది సంవత్సరానికి సన్నాహాలు ,వివిధ క్షేత్రాలలో సంఘ్ పని స్థితి వంటి మూడు ప్రధాన అంశాలు చర్చించబడ్డాయని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్...
News

ఆలయాల ఎత్తు పెంచుతున్నారు

ఇళ్లను జాకీల సాయంతో లిఫ్ట్‌ చేసి ఎత్తు పెంచడం తెలిసిందే. తమిళనాడులో తొలిసారిగా ఆలయాలను కూడా ఇలా లిఫ్ట్‌ చేస్తున్నారు. ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో వాటి చుట్టూ రోడ్ల ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు లోతట్టుగా మారిపోవడంతో వర్షాకాలంలో...
News

పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్‌ రాచమర్యాదలు!

పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా...
News

కనకదుర్గ అమ్మవారి భూములకు రక్షణ ఏది

విజయవాడ లోటస్‌ల్యాండ్‌ ప్రాంతంలో కనకదుర్గ అమ్మవారి భూముల రక్షణను అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ల ఐజీకి పంపిస్తే నిషేధిత జాబితాలో పెడతారు. ఇలా చేస్తే క్రయవిక్రయాలు ఆగిపోతాయి. దీనికి ఒక...
News

ఈనెల 25 నుంచి శ్రీ రామాయణ రైలు యాత్ర

ఐదో ‘శ్రీరామాయణ యాత్ర’ను ఈనెల 25న ప్రారంభిస్తున్నట్లు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తెలిపింది. 17 రోజుల ఈ రైలు యాత్రలో శ్రీరామచంద్రునితో సంబంధమున్న 30 ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్,...
News

60 వేల మొక్కలు నాటిన అస్సాం ఉపాధ్యాయుడు

ప్రకృతిని కాపాడేందుకు అస్సాంకు చెందిన ఓ వృక్ష ప్రేమికుడు నడుం బిగించారు. 24 ఏళ్లలో ఏకంగా 60,000 మొక్కలను నాటి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. బొంగైగావ్‌ జిల్లాలోని తులుంగియా గ్రామానికి చెందిన బుద్ధేశ్వర్‌ రాయ్‌ది పేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు...
1 … 821 822 823 824 825 … 3,138
Page 823 of 3138