ఇండోర్ లో కిన్నెర జిహాద్…హిందూ ట్రాన్స్ జెండర్లను ముస్లింలుగా మారాలంటూ ఒత్తిడి
ఇండోర్లోని నందలాల్పురా పరిసరాల్లో కొంతమంది ముస్లిం ట్రాన్స్జెండర్లు తమను ఇస్లాం మతంలోకి మారాలంటూ బలవంతం చేస్తున్నారని హిందూ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు . వారు ఉద్దేశపూర్వకంగా HIV-కలుషితమైన సిరంజిల ద్వారా తమకు ఇన్ఫెక్షన్ సోకిస్తున్నారని దానివల్ల తమలో చాలామందికి హెచ్ఐవీ...







