విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మతోటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం...







