దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
కృష్ణా జిల్లాలో దేవదాయ, ధర్మదాయ శాఖకు సంబంధించిన ఆలయాల భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో దేవదాయ, ధర్మదాయశాఖ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలుత దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వెంకట...







