ఆపరేషన్ సిందూర్కు అంకితమైన కావడి యాత్రలు
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పరమ శివుడి భక్తులు ప్రతీ యేటా శ్రావణ మాసంలో ‘కావడి యాత్ర’ చేస్తారు. ఆ యాత్ర చేసే వారిని ‘కావడియాలు’ అంటారు. వారు తమ స్వస్థలాల నుంచి హరిద్వార్, గోముఖ్, లేదా గంగోత్రి వంటి ప్రదేశాలకు...







