భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి : సీడీఎస్ అనిల్ చౌహాన్
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్-PoK లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి లక్ష్యంగా భారత్ చేపట్టిన మిలటరీ చర్య 'ఆపరేషన్ సిందూర్' కొనసాగుతోందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. రెండో వైపు నుంచి ఎలాంటి దుందుడుకు చర్యలు...







