
197views
పూరీ జగన్నాథుడు విత్తనాలలో ఒదిగిపోయాడు. సుందరాకారంలో దర్శనమిచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవమైన పూరీ జగన్నాథుడి రథోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన పురుషోత్తం (పూరి ఆర్ట్స్) వివిధ రకాల పువ్వులు, కూరగాయల విత్తనాలతో పూరీ జగన్నాథుడి చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.





