ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నం పైడితల్లి పండగ
సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమని, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను విజయవంతం చేసే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎఆర్.దామోదర్ సూచించారు....







