క్రికెట్ లో మత రాజకీయాలు కరెక్ట్ కాదు మేడం మొహమ్మద్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. కావాల్సినంత...







