క్రిస్మస్‌తో దీపావళి పోల్చిన అఖిలేశ్
దీపావళి వేడుకల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దీపోత్సవ్ పై స్పందించిన ఆయన... క్రిస్మస్ సమయంలో విదేశాల్లో నగరాలు నెలల తరబడి విద్యుద్దీపాల వెలుగులు విరజిమ్ముతుంటాయని,...







