News

News

పీఎం సూర్యఘర్‌లో.. ఎస్సీ, ఎస్టీలకు 16వేల యూనిట్లు

వినియోగదారుల విద్యుత్తు బిల్లులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ‘పీఎం సూర్యఘర్‌’కు శ్రీకారం చుట్టింది. ఇంటి పైకప్పుపై సౌరపలకలు ఏర్పాటు చేసుకునే ఓసీ, బీసీ సర్వీసుదారులకు రాయితీలిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు వాటిని ఉచితంగా అమర్చుతోంది. చిత్తూరు జిల్లాలో తొలుత ఎస్సీ, ఎస్టీ సర్వీసుదారులకు...
News

ఆలయ నిధులు స్వాహా

అధికారం అండగా ఆలయ నిధులను అడ్డగోలుగా దోచేశారు..పూజలు చేసినట్లు..కల్యాణం నిర్వహించినట్లు..గుమస్తాలకు వేతనాలు చెల్లించినట్లు..రంగులు వేయించినట్లు కనికట్టు చేసి రూ.కోట్ల సొమ్ము కైంకర్యం చేశారు. బిల్లులు, వోచర్లు లేకుండా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిధులు వెచ్చించారు. 2019 నుంచి 2024 మధ్య...
News

శయనించే శివుడు

శైవక్షేత్రాల్లో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి పల్లికొండేశ్వరాలయంలో మాత్రం విగ్రహ రూపంలో వెలిశాడు. క్షీరసాగర మథనంలో శివుడు హాలాహలాన్ని తాగిన అనంతరం కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యలో తీవ్ర అలసటతో పార్వతీదేవి ఒడిలో సేదతీరాడని ప్రతీతి. ఆ...
News

కడప జైలుకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు.. కస్టడీకి ఉగ్రవాది భార్య

ఎన్‌ఐఏ అధికారులు కడప జైలు వద్దకు వచ్చారు. రాయచోటిలో అరెస్టయిన ఉగ్రవాది భార్యను కస్టడీలోకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్‌ సిద్ధిఖీ, మహమ్మద్‌ అలీని తమిళనాడుకు చెందిన ఐబీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో...
News

తిరుమలలో భారీ వర్షం.. కనువిందు చేస్తున్న జలపాతాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తడిసి ముద్దవుతున్నారు. మరోవైపు తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. వర్షం ప్రభావం నేపథ్యంలో...
News

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు..

భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని దీపం వెలిగించారు. భారత ప్రజలకు,...
News

మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్‌షకుమార్‌ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ ఆలయంలో 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా...
News

సల్మాన్‌ఖాన్‌ నోట బలోచిస్థాన్‌ మాట

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ .. బలోచిస్థాన్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు తెర లేపాయి. ఆయన పొరబాటున అన్నారా? లేదా ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ సల్మాన్‌ ఏమన్నారంటే..? సౌదీ అరేబియాలోని రియాద్‌...
1 … 621 622 623 624 625 … 3,138
Page 623 of 3138