భారతీయుడిపై కెనడియన్ జాత్యహంకార దాడి
కెనడాలో వలసదారులపై జాత్యహంకార దాడులు పెరుగుతున్నాయన్న ఆందోళనల నడుమ, మరో కలవరపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. టొరంటోలోని ఓ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో, భారత సంతతికి చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఒకరిపై శ్వేతజాతీయుడు అకారణంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో...







