చిత్రదుర్గలో అక్రమ మసీదు నిర్మాణంపై నిరసన
కర్ణాటకలోని చిత్రదుర్గలోని సాధిక్ నగర్‌లో హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చట్టవిరుద్ధంగా మసీదు నిర్మాణానికి అనుమతి ఇచ్చారనే ఆరోపణలు రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. హిందు, ముస్లింల మధ్య వివాదం తలెత్తగా స్థానిక అధికారులు జోక్యం...







