ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు. అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదలైంది. ‘‘ఆయుధ విరమణ అంటే...







