హైదరాబాద్‌లో డీజీపీ ఆఫీసు వద్ద అయ్యప్ప స్వాముల నిరసన
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న కాంచన్‌బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ అయ్యప్ప మాల ధరించినందుకు ఆయనకు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎస్ఐకి...







