వివాదాస్పద మ్యాప్‌తో నేపాల్ కొత్త రూ.100 నోట్లు
భారత్-నేపాల్ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్‌తో నేపాల్ కేంద్ర బ్యాంక్ (నేపాల్ రాష్ట్ర బ్యాంక్- ఎన్‌ఆర్‌బీ) కొత్త రూ.100 నోట్లను గురువారం విడుదల చేసింది. 2024 సంవత్సరంలో తయారైనట్లుగా చూపించిన ఈ కొత్త నోట్ల...







