News

News

ఉగ్ర లింకుల కేసులో వెలుగుచూసిన కీలక విషయాలు

ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ ఐడీల ద్వారా ఎర వేశారు. తదుపరి లెవల్‌కు వెళ్లేందుకు డబ్బులు చెల్లింపుతో నమ్మకం కల్పించారు. జీహాదీ భావజాలాన్ని నూరిపోశారు. ఆత్మాహుతికి కూడా తెగబడేలా ప్రేరేపించారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో నిందితుల విచారణ వేళ కీలక విషయాలు...
News

సియాటిల్ లో స్వామి వివేకానంద భారీ విగ్రహావిష్కరణ

అమెరికాలోని సియాటిల్ ప్రాంతంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. సియాటెల్ నగరంలోని వెస్ట్ లేక్ స్క్వేర్ లో స్వామి వివేకానంద కాంస్య విగ్రహ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా నగరంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన మొట్ట మొదటి విగ్రహం ఇదే.వివేకానంద...
News

దేశ వ్యాప్తంగా ఊపందుకుంటోన్న ఘర్ వాపసీ కార్యక్రమం : అలోక్ కుమార్

దేశ వ్యాప్తంగా ఘర్ వాపసీ కార్యక్రమం ఊపందుకుంటోందని, ఇదంతా వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువుల సమష్టి కృషి అని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. ముంబై, పాల్ఘర్, థానే, రాయగఢ్, రత్నగిరి, సింధు దుర్గ్, గోవా ప్రాంతాలలో ఐదు రోజుల పాటు ‘‘సంత...
News

చంద్రయానం వెనుక భారత మేధస్సు- నాసాలో టాప్​లో అమిత్ క్షత్రియ

అర్ధ శతాబ్దం తర్వాత మానవుడిని మళ్లీ చంద్రుడి వైపు తీసుకెళ్లే ప్రతిష్టాత్మక ప్రయోగం ఆర్టెమిస్-2. ఆ మహత్తర మిషన్ విజయవంతం కావడం వెనుక ఒక భారతీయ సంతతి శాస్త్రవేత్త మేధస్సు కీలక పాత్ర పోషించడం విశేషం. నాసాలో అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న...
News

అప్పన్న స్వామి దేవాలయంలో చందనం అరగతీతకు శ్రీకారం

విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం అనంతరం స్వామికి సమర్పించేందుకు శ్రీగంధం సేకరణ కార్యక్రమానికి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం  అర్చకులు స్వామి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన...
News

పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవం మారదు: అరుణాచల్‌లో చైనా చర్యలపై ఎంఈఏ

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతుండటాన్ని భారత్ ఖండించింది. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాచల్ చైనాది అయిపోదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. చైనా వ్యవహరిస్తున్న తీరుపై మీడియా అడిగిన ప్రశ్నకు...
ArticlesNews

బెంగాల్ పరిణామాలు.. హెచ్చరిక

గతంలో ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారఘటన ఒక్కటి చాలు పశ్చిమ బెంగాల్‌లో ఎంతటి అరాచకం రాజ్యమేలుతుందో చెప్పడానికి. తమకు ఓటు వేయలేదని… ప్రజలపై ప్రతికారదాడులకు పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ దాష్టీకాలను చూసి ఆనాటి గవర్నర్… స్వయంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పిన...
News

26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

ద్వారకా తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 3వ తేదీతో ఈ బ్రహోత్సవాలు ముగుస్తాయి. 26వ తేదీన స్వామి అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి...
1 53 54 55 56 57 2,890
Page 55 of 2890