News

News

ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ మార్గదర్శక్ మండల్ సమావేశాలు

విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ రెండు రోజుల సమావేశం ఢిల్లీలోని పంజాబీ బాగ్ లో ప్రారంభమైంది. జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య పూజ్య స్వామి వాసుదేవానంద సరస్వతి జీ మహారాజ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో VHP అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్...
News

అక్రమ బంగ్లాదేశీయులపై తిరగబడుతున్న అరుణాచల్ ప్రదేశ్..

బంగ్లాదేశీయు అక్రమ చొరబాట్లపై అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలోని ఒక మసీదును తొలగించడంతో పాటు అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు స్థానిక సంస్థలు మంగళవారం రాజధాని ఇటానగర్ ప్రాంతంలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. నహర్లగున్‌లోని...
News

అత్యంత సూక్ష్మమైనది ధర్మాధర్మ వివేచన

సత్పురుషుల ధర్మాధర్మ వివేచన అత్యంత సూక్ష్మమైనదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుని పుట్టుకలను వివరించారు. ‘విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు...
News

పాకిస్తాన్‌లో ఊపందుకున్న ప్రత్యేక సింధ్‌దేశ్‌ కోసం ఉద్యమం..

పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్...
News

కెనడాలో సంగీత నృత్య బ్యాలెట్ ద్వారా భగవద్గీత

కెనడాలో అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని జరుపుకుంటూ, ఒట్టావాలోని భారత హైకమిషన్ భగవద్గీత ఆధారంగా “ఉత్తర్ - ఆన్సర్” అనే నేపథ్య సంగీత నృత్య బ్యాలెట్‌ను నిర్వహించింది. జీవన్ జ్యోతి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (జెజెపిఏ) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఒట్టావాలోని కార్ల్టన్...
News

పెరుగుతున్న ప్రకృతి సాగు

గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు భూ సారవంతాన్ని కాపాడి ఆరోగ్యం పంచే ప్రకృతి వ్యవసాయం వైపు పార్వతీపురం మన్యం జిల్లాలో జోరుగా అడుగులుపడుతున్నాయి. సుస్థిర వ్యవసాయ విధానాల వైపు రైతుల దృష్టి మరల్చి ప్రకృతి సాగు ప్రయోజనాలు వివరణతో...
ArticlesNews

జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు, ప్రజల చెంతకు జీసీసీ ఉత్పత్తులు

అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజల చెంతకు చేర్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేక కృషి చేస్తుంది. అడవుల్లో గిరిజనులు సేకరించిన ముడి సరుకులను జీసీసీ అధికారులు కొనుగోలు చేసి వాటి ద్వారా రకరకాల...
News

జాతీయ హస్తకళా పురస్కారాలు అందుకున్న రాష్ట్ర కళాకారులు

హస్తకళల్లో విశేష ప్రతిభ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు కళాకారులను కేంద్ర జౌళి శాఖ జాతీయ అవార్డులతో సత్కరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కళాకారులకు అవార్డులు ప్రదానం చేసి, అభినందించారు. అవార్డులు అందుకున్న...
1 … 526 527 528 529 530 … 3,138
Page 528 of 3138