1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
వికసిత్ భారత్‌కు దిశ, దశ చూపేది సంస్కృతమేనని కేంద్ర నాయ్యశాఖ మంత్రి అర్జున్ మేఘవాలే తెలిపారు. ఎన్‌ఎస్‌యూలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ సంస్కృతంలోని జ్ఞానం అర్థం చేసుకుని, సామాజిక విలువలను కాపాడాలని కోరారు. ప్రపంచంలోని శ్లోకాలు, హితవాక్యాలు రచించడం సంస్కృత గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పారు. సంస్కృతంలోని శాస్త్రాలు, ఇతర ఆధునిక విషయాలతో పరిశోధనలు ముమ్మరం చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో మహా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అద్వైత వేదాంత విద్యార్థి వరదరాజన్‌కు వేదాంత విధ్వన్మణి పురస్కారం ప్రదానం చేశారు. చక్కటి విద్వాంసుడిని తయారు చేసిన అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు డాక్టర్ శ్రీహరి శివరాం దాయగుడేను శాస్త్ర విధ్వన్మణి బిరుదుతో సత్కరించారు. అలాగే అవధాని కేవీఎస్‌ఎస్, ఎస్వీయూ రిటైర్డ్...
‘వందేమాతరం’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజించడం గురించి కాదని, కేవలం 'భారతమాత'కు చేసే...
ముంబైలో గణేశుడి ఆగమన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మజ్‌గావ్ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని మండపానికి తీసుకువస్తున్న సమయంలో శోభాయాత్రపై ఓ భవనం నుంచి గుడ్లు విసిరినట్లు ఆరోపణలు రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు...
జైపూర్: రాజస్థాన్‌లో విదేశీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 21న ఈడీ జైపూర్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA), 1999 కింద పాస్టర్ రవి మోహన్...
బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్‌పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కొడుకు...
ఇండోనేషియా ప్రసిద్ధ పర్యాటక దీవి బాలిలో పవిత్ర హిందూ పండుగ 'న్యేపి' (Nyepi - డే ఆఫ్ సైలెన్స్) ని నిందించిన వ్యవహారంలో ఒక 26 ఏళ్ల స్విస్ పర్యాటకుడికి ఏడాది జైలు శిక్ష విధించారు. డెన్‌పసార్ కోర్టు అతడిని సోషల్...
చెన్నై : తమ గ్రామంలో ముస్లింల పండుగను వ్యతిరేకించినందుకు గ్రామంలోని హిందువులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మహిళలు కూడా వున్నారు. పుదుక్కోట్టై జిల్లాలోని ఉదయార్ పట్టి అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇతర గ్రామాల నుంచి వలస...