ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటన.. నిందితుడి అరెస్ట్
ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా...







