News

News

ఆ ఆల‌య ఇంజినీరింగ్ అద్భుతం.. ఆనంద్ మ‌హేంద్ర కొత్త వీడియో

మ‌హేంద్ర గ్రూపు చైర్మెన్ ఆనంద్ మ‌హేంద్ర .. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో కొత్త వీడియో పోస్టు చేశారు. త‌రుచూ ఏదో ఓ కొత్త ప్ర‌దేశానికి వెళ్తూ అక్క‌డి అందాల‌ను త‌న వీడియోల్లో ఆయన పోస్టు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక...
News

అథర్వ త్యాగిగా మారిన అసద్ ఖాన్

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో అసద్ ఖాన్ అనే యువకుడు ఇస్లాంను త్యజించి, సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా ఆయన పేరును అథర్వ త్యాగిగా మార్చుకున్నాడు.కాశీ నగరంలోని గంగానది ఒడ్డున ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరించారు.అయితే తనకు చిన్నతనం నుంచే...
News

గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు

గిరిజనుల ఆచారం, సంస్కృతికి ‘కంది కొత్తలు’ పండుగ నిలువుటద్దంలా నిలుస్తోందని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని హెచ్‌గ్రౌండ్‌ వద్ద కంది కొత్తల పండగ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవం జరిగింది....
News

అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం.. ఆలయంపై రాజ్‌నాథ్ పతాకావిష్కరణ

అయోధ్యలోని రామాలయంలో ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ ఆలయంపై కాషాయ పతాకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారంనాడు ఆవిష్కరించారు. ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ చీఫ్ 'యజమాన్'గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా...
News

ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం

ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని స్వాములు, ధార్మిక ఉపన్యాసకులు, వక్తలు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా హొళగుందలోని సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జ్యోతి వెలిగించి శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగద్గురు శ్రీమరి కొట్టూరు దేశకరు స్వామి (శ్రీధరగడ్డ) హాజరయ్యారు....
News

జియా మరణంతో పుస్తకాలపై నిషేధం ముగుస్తుందా? : తస్లీమా నస్రీన్

బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా మరణంపై రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. ఖలీదా జియా పాలనలో తస్లీమా నస్రీన్ రాసిన అనేక పుస్తకాలపై నిషేధం విధించారు. సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తున్న ఈ బంగ్లాదేశీ రచయిత్రి, ఎక్స్ లో ఒక...
ArticlesNews

మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..?

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల...
News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన యూకే

బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా కొనసాగుతోన్న దాడులపై యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలైన దీపూ చంద్రదాస్‌, అమృత్‌ మండల్‌, బజేంద్ర బిశ్వాస్‌ల హత్యలను ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీపూ హత్య కేసులో బంగ్లాదేశ్‌ పోలీసులు...
1 … 486 487 488 489 490 … 3,138
Page 488 of 3138