అతని సంకల్పం ముందు వైకల్యం తలవంచింది
హిమాలయాలకు సైకిల్‌పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్‌లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు. అతడి గుండె నిబ్బరానికి దాసోహమైన సైకిల్ పెడల్ ఒంటి కాలు కింద ఒరిగిపోయి కొండలు, లోయల్లో...